మీ GMAIL పాస్ వర్డ్ మర్చిపోయారా? భయపడక౦డి...చిటికెలో తిరిగి ఏలా పొందవచ్చు తెలుసుకు౦దా౦/ Futures of gmail

ఈ ఆధునియుఘ౦లో Gmail ఆవసర౦ లేని మనిషి ఉ౦డరు ఆ౦టె ఆతియసోక్తి కాదేమో ప్రతిఒక్కరి జీవితంలో  ఖచ్చితంగా అవసరమవుతుంది.Google యొక్క ఏ ఇతర సర్వీస్ అయినా ఉపయోగించుకోవాల౦టే , మీకు Gmail ఖాతా తప్పక  అవసరం అవుతుంది.చాలామంది ఇది జీతంలో ఒక భాగంగా కూడా మారింది. ఆఫీస్ పనులకోస౦ కావచ్చు లేదా వ్యక్తిగత  అవసరాలకు కూడా అన్ని విషయాలకు ఇది ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా, Google యొక్క మరే ఇతర సర్వీస్ అయినా  ఉపయోగించలనుకుంటే, మీకు Gmail ఖాతా అవసరం అవుతుంది. మరొక విషయం, మీకు Android ఫోన్ ఉ౦టె, ఈ ఖాతా తప్పనిసరి.

సరె ఇంత ముఖ్యమైన ఈ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే ఏలా. మీరు మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే, దానిని రికవర్‍ చేయటానికి  మీరు దాన్ని క్రింది స్టెప్స్  ద్వారా చాలా సులభంగా తిరిగి పొందగలుగుతారు. దీని మన౦ ఈపుడు తెలుసుకుందాం రడీనా

Step 1 - మొదట మీ  Gmail పేజీని ఒపెన్‍చేయ౦డీ.

Step 2 - ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'Forget Password' పై క్లిక్ చేయండి.

Step 3 - మీకు గుర్తుంన్న‌ చివరి పాస్‌ వర్డ్ ‌ను టైప్‍ చేయండి. మీకు పాస్ ‌వర్డ్ గుర్తులేకపోతే, 'మరో మార్గంలో ప్రయత్నించండి.

Step 4 - మీ Gmail ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ ‌కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.

Step 5 - మీకు ఒకవేల్ళ‌ ఫోన్ నంబర్ లేకపోతే, Googleకు మీరు ఇచ్చిన ఇమెయిల్ ‌కు ఒక వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతుంది. మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.

Step 6 - రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ ‌వర్డ్ ఉపయోగించి మీ Gmail కి లాగిన్ అవ్వండి.

ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన విషయ౦ చెప్పదలచాను మీరు మీపాస్‍ ‌ వర్డ్ ‌ను చీటికిమాటికి మార్చవద్దు మరియు దానిని ఒకదానిపై వ్రాసిపెట్టుకో౦డీ. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌ టాప్ ‌లోకి లాగిన్ అవుతున్నప్పుడు మీ బ్రౌజర్‌లో బ్రౌజర్ సేవ్ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయవచ్చు. అయితే, మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌ టాప్ ‌ను ఇంకెవ్వరూ ఉపయోగించకు౦డా జాగ్రత వహి౦చ౦డి.

                                                                                                                                            manchigorla
TAGS:new futuers,gadgets,top phones in india,tech news,latest technology news,g mail.

Comments