కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ లోని 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

 



ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో   కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ లోని 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  దత్తతకు  ముందుకు వచ్చిన బాహుబలి,దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ దత్తత తీసుకున్న ప్రభాస్                

ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క తండ్రి దివంగత U.V.S రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతం అభివృద్ది చేయనున్న ప్రభాస్  2 కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్ట౦చేసిన హీరో ప్రబాస్

 ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంఖుస్థాపన, మొక్కలు నాటిన సంతోష్, ప్రభాస్  వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలు పరిశీలించిన ప్రభాస్ త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల దత్తతకు తీసుకు౦టామని  తెలిపిన ఎం.పీ సంతోష్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది






Comments