ప్రపంచంలో ఆత్యదిక దురదృష్టకరమయిన సంఖ్యఏది? || ఎందుకు! ||చరిత్రఏమిటి ?||considered number 13 is unlucky and the history
ఈ ప్రపంచంలో 13 నే ఆత్యంత దురదృష్టకరమయిన సంఖ్యగా ఏందుకు భావిస్తారు?the Reasons People Think the Number 13 is the Unlucky Why ?
ప్రపంచంలో ఆత్యంత దురదృకరమైన సంఖ్య ఏది ఆసంఖ్యనె దురదృష్టకరమైనది ఎదుకు భావిస్తారు అసలుపురాతన కాలం నుంచే అలా బావించేవారా లేక ఈ ఆదునిక యుగం లోనే ప్రారంబమయిందా దానిగురించి వివిదమతగ్రందాలు ఏమిచెబుతున్నాయి మొదలగువిషయాలు ఈవీడియోలో తేలుసుకుందాం
మూఢ నమ్మకాలు వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని "మూఢ నమ్మకాలు" అంటారు.
ప్రపంచంలో ఆత్యంత దురదృష్టకరమయిన సంఖ్య 13, పదమూడు సంఖ్య మాత్రమే దురదృష్టకరమయిన సంఖ్యగా ఏందుకు పరిగణించబడుతుంది అసలు కారణం ఏమిటి మొదలగు విషయాలు ఇప్పడు మనం రెలుసుకుందాం
శుక్రవారం,13వ తారీఖు వచిందంటే భయంకర 'ఫ్రిగ్గాత్రిస్కైడెకాఫోబియా’ ని తిరిగి మనలోని మూఢనమ్మకాలను తిరిగి నిదుర లేపటాని వచ్చింది ఆని అర్దం 'ఫ్రిగ్గా’ అంటే శుక్రవారం ఇది గ్రీకు పదం అర్థం పదమూడు అని. ఈ పదం పరస్కేవ్ మరియు డెకాత్రియేస్ పదాల నుంచి వచ్చింది. ఒక నెల ఆదివారం నుంచి మొదలైతే 13వ తేది శుక్రవారం అవుతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం,ఇలా శుక్రవారం ఏడాదిలో ఒకటి నుంచి మూడుసార్లు వస్తుంది.
13 మరియు శుక్రవారం దురదృష్టమని తెలిపే కొన్ని సంఘటనలు మనం ఇప్పుడు తెలుసుకుందాం
బ్రిటీష్ సంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజునే బహిరంగ ఉరిశిక్ష అమలవుతుంది ఎందుకంతే, ఉరికంబానికి సరిగ్గా 13 మెట్లు ఉంటాయి.
కాకతాలియంగానా లెక ప్రజలయొక్క భయాని అసరాగా చెసుకుని నిర్మించిన ఉరికంభం యొక్క హ్యాంగ్మాన్ యొక్క ముక్కు కూడ 13 చుట్టలను కలిగి ఉంటుంది.
అలెగ్జాండర్ ది గ్రేట్ సమయంలో,12 మంది దేవుళ్ళు ఉండెవారు, వారు సంవత్సరంలో ప్రతి నెలకు ఒకరు ప్రాతినిధ్యం వహించేవారు.అలెగ్జాండర్ కూడ దేవుడిగా ఉండాలని భవించాడు, అందువల్ల అతను తన రాజదానిలో ఒక విగ్రహాన్ని నిర్మించాడు.కొంతకాలం తర్వాత అతను మరణించాడు.
13 వ దేవుడిగా ఉండాలనే అతని కోరిక కారణంగా, అతను చనిపోయాడని అనాటి ప్రజలు భావించారు.
బైభుల్ లోని జుడాస్ ఇస్కారియోట్ కథ ఆందరికి తెలుసు,యేసు క్రీస్తు జుడాస్ ను 13 వ అతిథిగా భావించారు,అతను పదమూడవ టేబుల్ వద్ద భోజనాని కూర్చున్నాడు,అతను యేసును మోసం చేశాడు.అమెరికా మరియు ఐరోపాలో, 13 మంది డిన్నర్ టేబుల్ వద్ద భోజనం చేస్తుంటే, వారిలో ఒకరు చనిపోతారనే నమ్మకం వ్యాపించింది. భోజనం తర్వాత ఒక సంవత్సరంలోనే ఇది జరిగిధి ఆనివారి భావన.
పాశ్చాత్యమూఢనమ్మకాల ప్రకారం 13వ తేదీ శుక్రవారం 'దురదృష్టానికి’ సంకేతం. ఆరోజు అమెరికా ప్రజలు, ఎక్కడికీ డ్రైవింగ్ చేయరు. రెస్టారెంట్లలో కాక ఇళ్ళలోనే తింటారు. ఆరోజు పెళ్ళి కానీ మరే శుభకార్యాలు పెట్టుకోరు. క్రిస్టియన్ మతవిశ్వాసాల ప్రకారం ఆరోజు క్రీస్తు శిలువ వేయబడ్డాడు కాబట్టి అది దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు.
ఇది చాలా దురదృష్టకరమైన సంఖ్య కావడం వల్ల చాలా నగరాల్లో 13 వ వీధి లేదా 13 వ అవెన్యూ లేదు.
చాలా ఎలివేటర్లు 13 వ అంతస్తునుచూపించే ఇండికేటర్స ఉండవు మరియు చాలా హోటళ్లలో 13 గల గది ఉండదు, ఇది కొన్నిసార్లు 12-ఎ అనిచెపబ్డుతుంది.
చరిత్రలో చూస్తే స్టాకు మార్కెట్ పడిపోయినప్పుడు నల్ల శుక్రవారంగా భావిస్తారు మరియు 1800ల నుంచి జరిగిన ప్రకృతి వైపరీత్యాల ప్రకారం కూడా కొన్ని సంఘటనలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి.
ఫ్రైడే 13 ఫోబియా అమెరికన్లకు చాలా ఎక్కువ. ఈ ఫోబియా వల్ల అగ్రదేశానికి ప్రతి ఏడాది 80 నుంచి 90 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని నార్త్ కరోలినా స్ట్రెస్ మేనేజ్మెంట్ సెంటర్ చెప్పుతుంది
చివరగా చెపెదెమిటంటే చెడు జరిగినవాళ్లు మంచిది కాదు అనుకుంటారు.మంచిజరిగిన వారు మంచిదే ఆనుకుంటారు ఏవరినమ్మకాలు వారివి అని వెల్లడించింది.
ఫ్రైడే 13 ఫోబియా ఉన్నవాళ్లు ఆ రోజు ఏ పనీ చేయకుండా ఇళ్లకే పరిమితం కావడమే దీనికి ఒక కారణం. ఒక్క అమెరికాలోనే సుమారు 2 కోట్ల మంది ఈ ఫోబియాతో బాధపడుతున్నారట.
ఇది మాకు లబించిన సమాచారం ప్రకారం మీకు వివరించబడినది దీని నమ్మటం నమ్మకపోవటం ఆనేది ఏవరికి వారి వ్యక్తిగత ఆలోచనా పరిదిలోనిదె
manchigorla
TAGS:number 13 is unlucky why,number 13 history,
Comments