నవంబర్ 10 న Xbox సిరీస్ X కన్సోల్ ను ప్రార౦బి౦చనున్న్ మైక్రోసాఫ్ట్

  


Xbox  సిరీస్ లో కొత్త కన్సోల్ సెప్టెంబర్ 22 ను౦చి అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్  ప్రకటి౦చి౦ది .Xbox సిరీస్ X, కూడా Xbox ఆల్ యాక్సెస్ ద్వారా నెలకు $ 35 చొప్పున 24 నెలలు అందుబాటులో ఉంటుందని తెలిపి౦ది. 

పాత సీరిస్ తొ పోలిస్తే, ఎక్స్‌బాక్స్ సిరీస్ X కన్సోల్ రూపకల్పనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటి౦చడ౦ జరిగి౦ది, అద్భుతమైన, డైనమిక్, గేమి౦గ్  ప్రమాణాలను అందించడానికి అన్ని సాంకేతిక ప్రమాణాలను కలిగివు౦దని, మైక్రోసాఫ్ట్  గేమింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.

Xbox  సిరీస్  X యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు బాహ్య SSD, నిజమైన 4K గేమింగ్ మరియు 120 FPS వరకు ఫ్రేమ్‌రేట్‌లు మరియు  1TB అల్ట్రా-ఫాస్ట్ స్టోరేజ్ ను కలిగి వు౦టు౦ది.

దీని యొక్క‌ వెలాసిటీ ఆర్కిటెక్చర్ Xbox సిరీస్ X లోని మరో క్రొత్త లక్షణం,  బహుళ గేమింగ్ శీర్షికల మద్య‌ త్వరిత౦గా  ప్రార౦బ మయెవిద౦గా దినిని రూపో౦ది౦ప బడి౦ది, మీరు చివరిగా వదిలిగేమ్ ను ఆచోటిను౦చే తిరిగి ప్రారంభించడానికి అనువుగా దీనిని రూపో౦ది౦ప బడినది.

ఇది విడుదల తరువాత , కొనుగోలు చేయడానికి అనేక అనుకూల ఆటలు అందుబాటులో ఉంటాయి  "హాలో అనంతం, అవోవ్డ్, ఎవర్‌విల్డ్, క్రాస్‌ఫైర్ఎక్స్, వాచ్ డాగ్స్: లెజియన్  , లా౦టి చాలా చాలా గేమ్స్ అ౦దుబాటలో ఉ౦టాయి.ఇ౦దులో కంట్రోలర్ తో కూడా చాలా మెరుగుగా ఉ౦టు౦ది, ఇది స్విచ్ మరియు ప్లే స్టేషన్ 4 కంట్రోలర్‌ల బటన్ మాదిరిగానే షేర్ బటన్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది కొత్త డైరెక్షనల్ ప్యాడ్నుకూడ‌ కలిగి ఉంటుంది, ఇది డిజైన్ ఆధారంగా  Xbox వన్ ఎలైట్ కంట్రోలర్ తో పని చేస్తు౦ది  .

 

                                                                                                                                                manchigorla
TAGS: X box,x console,video gaming,new futuers,gadgets,top phones in india,tech news,latest technology news,




Comments