విభక్తులు ఏడురకాలుగా విభజి౦పబడిన్నాయి, సంబోధనా ప్రధమా విభక్తితో కలసి ఎనిమిది అనిచెప్పవచ్చు
ప్రత్యయాలు విభక్తి పేరు
డు, ము, వు, లు ___ ప్రథమా విభక్తి.
నిన్, నున్, లన్, గూర్చి, గురించి ___ ద్వితీయా విభక్తి.
చేతన్, చేన్, తోడన్, తోన్ ___ తృతీయా విభక్తి.
కొఱకున్ (కొరకు), కై ___ చతుర్ధీ విభక్తి.
వలనన్, కంటెన్, పట్టి ___ పంచమీ విభక్తి.
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ ___ షష్ఠీ విభక్తి.
అందున్, నన్ ___ సప్తమీ విభక్తి.
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ ___ సంబోధనా ప్రథమా విభక్తి.
manchigorla
Comments