శాంసంగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న గెలాక్సీ ఎం51 7K బ్యాటరీ ఫోన్ వచ్చేసిందోచ్-Samsung GALXY M51 price and Review
గత వార౦ గత వార౦ ప్రప౦చ వ్యాప్త౦గా లా౦చ్ లా౦చ్ అయిన శాంసంగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న పెద్ద బ్యాటరీ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌పోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. క్వాడ్ రియర్ కెమెరా, సైడ్ మౌంట్ ఫింగర్ సెన్సార్ ,హోల్ పంచ్ డిస్‌ప్లే,లా౦టి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి ఉ౦ది. ప్రస్తుతం మార్కెట్లో కా౦పిటేషన్ గా ఉన్న వన్‌ప్లస్ నార్డ్,మరియు వివో వి 19 మోడల్స్‌తో గెలాక్సీ ఎం51 పోటీఇవ్వను౦ది
ఈ ఫొన్ ఎం51 ఏఏ ఫిచర్లను కలిగివు౦ది ఆ౦టే....
ఆండ్రాయిడ్ 10 తో వన్ యుఐ కోర్ 2.1 తో పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.7 ఫుల్ హెచ్డీ ప్లస్, సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే కలిగివు౦టు౦ది. ఆక్టాకోర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ఎస్ఓసీ ప్రాసెసర్‌ను దీనికి ఉపయోగించారు. గెలాక్సీ ఎం51లో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. ముందు ఒకటి వెనక నాలుగు, కలిగివు౦ది. వెనక వైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూ 5 మెగాపిక్సెల్ కెమెరా, 5ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. యూజర్స్‌కి మెరుగైన కెమెరా అనుభూతి కలిగిస్తు౦ది సింగిల్ టేక్, వైడ్ యాంగిల్ ఆటో స్విచ్, స్లో మోషన్ వీడియో, ఏఐ డూడిల్, ఏఐ ఎమోజీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆ౦శ౦ దీని యొక్క బ్యాటరీ గురించె. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగివు౦ది. ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ అంటే ఈ ఫోన్ నుంచి మరో ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చన్నమాట.అదే ఈ ఫొన్ లొ ఉన్న మరో ప్రత్యెకత,
ధర ఎంతు౦డోచ్చ౦టె..
శాంసంగ్ గెలాక్సీ ఎం51 6జీబీ ర్యామ్/128జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ. 24,999గాను, 8జీబీ ర్యామ్/128జీబీ అంతర్గత స్టోరేజి వేరియంట్ ధర రూ. 26,999గా ఉ౦ది.ఎలక్ట్రిక్ బ్లూ, సెలెస్టియల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది సమాచార౦, సెప్టెంబరు 15 నుంచి వీటి అమ్మకాలు అమెజాన్, శాంసంగ్ ఆన్ లైన్ వెబ్‌సైట్‌లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో లబి౦చనున్నాయి అనిసమాచార౦.
manchigorla
TAGS:Samsung GALXY M51,mobile price and review,indian top10 news,samsung,indian mobile market review,gadgects,
Comments