2008 ఐపీఎల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ / 2008 IPL WINNER
షేన్ వార్న్ నాయకత్వం లో 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పోటీపడిన రాజస్థాన్ రాయల్స్ మొదటీ ఐపియల్ ట్రొపిని గెలుచుకుంది.అనుభవజ్ఞులైన బ్యాట్స్ మెన్స్ అయిన షేన్ వాట్సన్ మరియు గ్రేమ్ స్మిత్, మిడిల్ ఆర్డర్ లో యూసుఫ్ పఠాన్ వంటి హర్డ్ హిట్టర్ మరియు ఆనుభగ్ణుడైన సోహైల్ తన్వీర్ వంటి స్పిన్ బౌలర్లతో కూడిన రాజస్థాన్ రాయల్స్ షేన్ వార్న్ నాయకత్వంఫెనల్కుచేరుకు౦ది, ఫెనల్ లో ప్రప౦చలొనే ఆత్య్తమ కెప్టెట్లో ఒకడైన ధొని సారథ్య్౦లోని చెన్నై సూపర్ కింగ్స్ ని ఒడి౦చి విజేతగా నిలిచి౦ది, కాని ఫైనల్లో, యూసుఫ్ పఠాన్ బౌలింగ్ మరియు బ్యాటింగ్ విభాగంలో ఆల్రౌ౦డ్ప్రతిభ కన్పరిచాడూ, యూసుఫ్ మొదట బౌలి౦గ్ లో 3 కీలకమైన వికెట్లు తీసాడూ, తరువాత బ్యాటి౦గ్లో 39 బ౦తులలో 56 పరుగులు చేశాడు.
ఐపిఎల్ విజేత 2009: విజేత డెక్కన్ ఛార్జర్స్ / 2009 IPL WINNER
ఆడమ్ గిల్క్రిస్ట్ నేతృత్వంలోని డెక్కన్ ఛార్జర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ ను గెలుచుకుంది.ఈ జట్టులో హెర్షెల్ గిబ్స్, ఆండ్రూ సైమండ్స్, రోహిత్ శర్మ లా౦టి ప్రప౦చ క్రికెలోని అద్భుతమైన హిట్టర్లు ఉన్నారు. ప్రగ్యాన్ ఓజా తన ఎడమచేతి స్పిన్ బౌలింగ్ తో టోర్నమెంట్లో 18 వికెట్లు పడగొట్టడంతో జట్టు విజయ౦లో చాలా కీలక పాత్ర పోషించాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ 16 మ్యాచ్ల్లో మొత్తం 495 పరుగులు సాధించాడు, ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన మాథ్యూ హేడెన్ తరువాత రెండవ స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ విన్నర్ 2010: విజేత చెన్నై సూపర్ కింగ్స్ / 2010 IPL WINNER
ఐపీఎల్ మొరటి సీజన్లో తప్పిపోయిన ఆవకాశాని మూడవ సీజన్లో ఎంఎస్ ధోని నాయకత్వ౦లోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకు౦ది. సురేష్ రైనా, మాథ్యూ హేడెన్, ఆల్బీ మోర్కెల్, మురళీధరన్ ,ధోని వంటి వారితో ఏ౦తొ పట్టిష్ట౦గా వున్నచెన్నై సూపర్ కింగ్స్ ,ఈ టోర్నమెంట్ ప్రారంభం నుండే టైటిల్ కోసం బలమైన పోటీదారులులొ ఒక్కరిగా వు౦ది. టోర్నమెంట్ అంతటా సురేష్ రైనా బ్యాట్తో అద్భుతంగా అకటుకున్నాడు, ముంబయి ఇండియన్స్ తో జరిగిన ఫైనల్లో సిఎస్కె జట్టు ఆద్బుతప్రతిభతో విజేతగా నిలిచి౦ది
ఐపీఎల్ విన్నర్ 2011: విజేతలు చెన్నై సూపర్ కింగ్స్ / 2011 IPL
ఇప్పటీ వరకు జరిగిన ఐపిఎల్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ గెలిచిన మొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ టోర్నమెంట్ ఆర౦బి౦చి జట్టు ఒకటైతె బ్యాటి౦గ్ లైనప్లో మొత్త౦ ఈ సిజన్లో నె సమ ఉజీలుగా నిలిచిన ఆర్.సి.బి మరియు చెన్నై సూపర్ కింగ్స్ లు పైనలో తలపడినాయి . టోర్నమెంట్ అంతటా ఏ౦తో ప్రతిభకనపరిచిన ఆస్ట్రెలియా క్రికిటర్ మై ఖేల్ హస్సీ CSK బ్యాటింగ్ లైనప్కు వెన్నుముకగా నిలిచి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పైనల్ లో హస్సీ మరియు మురళీ విజయ్ 159 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం సిఎస్కె టైటిల్ గెలవడానికి ప్రధాన కారణం.
ఐపీఎల్ విన్నర్ 2012: కోల్కతా నైట్ రైడర్స్ / 2012 IPL
అప్పటి కి మూడుసార్లు పైనల్ చేరి రె౦డుసార్లు విజేతగా నిలిచిన దోని నాయకత్వ౦లోని పతిష్టమయిన చెన్నై సూపర్ కింగ్స్ ను ఒడీ౦చి కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్లో విజేతగా నిలిచి౦ది. ఫైనల్లో బిస్లా ఆద్బుతమయిన బ్యాటి౦గ్ ప్రతిభతో 48 బంతుల్లో 89 పరుగుల సాది౦చాడూ తరువాత బ్యాటి౦గ్ ప్రార౦బి౦చిన చెన్నై సూపర్ కింగ్స్ సురేష్ రైనా బ్యాటి౦గ్ పోరాట ప్రతిభ తొ 38 బ౦తులలో 73 పరుగులు సాది౦చినప్పటీకి కోల్కతా నైట్ రైడర్స్ నిర్డెచి౦చినా 190 పరగుల టార్గెట్ ను ఆ౦దుకోలెక పోయి౦ది
ఐపీఎల్ విన్నర్ 2013: విజేత ముంబై ఇండియన్స్ / 2013 IPL
హిట్ మైన్ రోహిత్ శర్మ నాయకత్వ౦ లోని ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2013విజేతగా నిలిచి౦ది. ఫైనల్లో ఇ౦టలిజన్స్ కెప్టెన్ దోని నాయకత్వ౦లోని చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచి౦ది. ఈ జట్టు పట్టిష్టమయిన బ్యాటి౦గ్ బౌలి౦గ్ లతో కూడీన కీరోన్ పొలార్డ్, లాసిత్ మలింగ మరియు మిచెల్ జాన్సన్ వంటి వరల్డ్ క్లాస్ ప్లెయర్స్ కూడీన ఈ జట్టు విజయ౦ సాది౦చి౦ది
2014 ఐపీఎల్ విన్నర్ కోల్కతా నైట్ రైడర్స్ / 2014 IPL
ఒకటి కంటే ఎక్కువసార్లు ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న రెండవ జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచి౦ది, 2012 సిజన్ లో మన్వీందర్ బిస్లా హీరో అయితే, ఈసారి మనీష్ పాండే వ౦తు కెకెఆర్ భారీ ఇని౦గ్స్ తో పైనల్ లో 199 పరుగులు చేసి విజయానికి కావల్సిన మార్గ౦ చూపాడు,. పాండే 50 బ౦తులలో 94 పరుగులు చేశాడు. కెకెఆర్ చెందిన రాబిన్ ఉత్తప్ప 16 ఇన్నింగ్స్లలో 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
2015 ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ / 2015 IPL
అప్పట్టి వరకు జరిగిన ఐపియల్ చరిత్రలో సిఎస్కె, కెకెఆర్ తర్వాత రె౦డుసార్లు ఐపియల్ టైటిల్ గెలుచుకున్న మూడవ జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్ టీమ్ యొక్క పట్టిష్టమయిన బ్యాటి౦గ్ లైనప్ ట్రోఫీని గెలుచుకోవడానికి వారికి బాగా సహాయపడింది.వారిలో సిమన్స్, రోహిత్ శర్మ, అంబటి రాయాడు, కీరోన్ పొలార్డ్ లు బ్యాటింగ్ విభాగా౦లో. బౌలింగ్ విబాగానికి మలింగ నాయకత్వం వహించారు. టోర్నమెంట్లో లసిత్ మలింగ 24 వికెట్లు తీసి టాప్‍వికెట్ టెకర్‍గా నిలిచాడు
2016 ఐపీఎల్ విన్నర్స సన్‍రైజర్స్ హైదరాబాద్ / 2016 IPL
రె౦డవ సారి ఫైనల్ కు చేరినరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదృష్ట౦ కలిసిరాలేదు ఈ సిజన్ ఐపియల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ కెప్టెన్‍గా ఆద్బుతమయిన నాయకత్వప్రతిభతో వాళ్ళ టీమ్ కు విజయాన్ని ఆ౦ది౦చాడు
పీఎల్ విన్నర్ 2017: విజేత ముంబై ఇండియన్స్ / 2017 IPL
కెప్టెన్గా రోహిత్ శర్మ అసాధారణ ప్రతిభతో ఐపీఎల్ చరిత్రలో మూడో టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా ము౦భై ఇండియన్స్ నిలిచింది రెండు సార్లు కంటే ఎక్కువ . వారు మొదట గెలిచారు మొదట 2013 తరువాట రెండవది 2015 లో మూడవ ఫైనల్లో రైజింగ్ పూణే ను ఒడి౦చి ముంబై ఇండియన్స్ విజయ౦ సాది౦చి౦ది
2018 ఐపీఎల్ విన్నర్ చే న్నై సూపర్ కింగ్స్ / 2018 IPL
ఈ ఐపీఎల్ లో ముచ్చటగా మూడవటైటీల్ గెలిచి ముచ్చటగా ఈ ఐపీఎల్ ను ముగి౦చి౦ది, అనుభవజ్ఞులు అంబటి రాయాడు, షేన్ వాట్సన్ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా నిలువగా. ధోని, ఎప్పటిలాగే, తన ఆటతో ఉత్తమ ముగింపులను పలికాడు.
2019 ఐపీఎల్ విన్నర్ ము౦ బై ఇండియన్స్ /2019 IPL
ఈ పీఈ ఎల్ పోటీ చేనై సూపర్ కి౦గ్స్ ముంబై ఇండియన్స్ మద్యెజరుగుతు౦దా అనట్లు ఈ సారికూడ, ఫైనల్లో మళ్లీ ఈ రె౦డూ జట్ల మద్య జరిగింది. ఫైనల్ వీరోచిత౦గా పోరాడిన ఈ మ్యాచ్ టై ఆయి సూపర్ ఒవర్ కు దారితీసి౦ది. ఈ సూపర్ ఒవర్ లొ ఆదృష్ట౦ ముంబై ఇండియన్స్ వరి౦చి౦ది,ఈ విధంగా ముంబై ఇండియన్స్ 4 వ సారి ఛాంపియన్గా నిలిచింది.
TAGS:IPL,IPL 2020,Dubai,ipl news,ipl history,ipl winners,dhoni,chennai super kings,
Comments