ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ మరియు దర‌/oppo F17 pro mobile specifications

 


కోత్తదనమును యువత ఏక్కువగా ఆదరిస్తారనే కోత్తరకమయిన ఫొన్ లను ఆ౦దుబాటలోకి తేచె మోబైల్ తయారి స౦స్థ ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎఫ్17 విడుదల చేసింది దీనితో పాటు ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడ‌ రిలీజ్ అయింది.  అందరూ ఊహించినట్టుగానే రూ.25,000 లోపే ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేయడం విశేషం,

ఒప్పో ఎఫ్17 ధర సుమారుగా ఏ౦త ఉ౦డొచ్చ౦టే?

128జిబి స్టోరేజ్ తో 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ తో 8 జీబీ ర్యామ్ తో  రెండు వేరియంట్లలో ఈ  ఫోన్ లభ్యం ఆవుతు౦ది. 6 జీబీ ర్యామ్ ఉన్న మొబైల్ ధర రూ.17,990, 8 జీబీ ర్యామ్ మొబైల్ రూ.19,990 ఇది. క్లాసిక్ సిల్వర్, డైనమిక్ ఆరెంజ్ మరియు నేవీ బ్లూ కలర్లతో ఈ లభ్యం కానుంది.  బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై సుమారుగా రూ.1,500 డిస్కౌంట్ రావచ్చు.

ఒప్పో ఎఫ్17 స్పెసిఫికేషన్లు

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే వాటర్ డ్రాప్ స్టైల్ లాంఛ్ తో 6.44 అంగుళాల ఫుల్ హెచ్ డి+ డి సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 662 ఎస్ఓసి ప్రాసెసర్ తో శక్తిని కలిగి ఉంది.30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ స్మార్ట్  పనిచేస్తుంది.మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా వినియోగదారులు స్టోరేజీని పెంచుకోవచ్చు.

ఒప్పో ఎఫ్17 ప్రో  మొబైల్ స్పెసిఫికేషన్స్


డిస్‌ప్లే:                        6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే,

బ్యాటరీ:                     4,015ఎంఏహెచ్, 30వాట్,

ర్యామ్:                         8జీబీ,6జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్:   128జీబీ

ప్రాసెసర్:                   పీ95,మీడియాటెక్ హీలియో 

రియర్ కెమెరా:          48+8+2+2 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా:          16 మెగాపిక్సెల్

ఆపరేటింగ్ సిస్టమ్:  ఆండ్రాయిడ్ 10+ఓఎస్ 7.2

సిమ్:                          డ్యూయెల్ సిమ్

కలర్స్:                       మెటాలిక్ వైట్,మ్యాటీ బ్లాక్, మ్యాజిక్ బ్లూ, 

                                                                                                                                               manchigorla

TAGS: gadjects,oppo F17 pro,indian top 10 mobiles,top10 telugu,techinical review,


Comments