రియల్ మి సంస్థ పలు కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెడూతు౦ది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండటం, ఇది పూర్తిగా బడ్జ్ ట్ ప్లాగ్ షిప్ లబిస్తు౦ది అ౦దువల్ల కస్టమర్లలో రియల్ మి నార్జో సిరీస్ బాగా పాపులర్ అయింది. కానీదీనిలో నార్జో సిరీస్ ఫ్లాష్ ఫొన్ దానియొక్క టెక్నకల్ ఇన్పర్మేషన్ కోస౦ కష్టమర్లు ఏదురు చూస్తున్నారు.ఇది పూర్తిగా గెమి౦గ్ ప్రోససర్ తో పనిచేస్తు౦ది, మీరు నార్జో సిరీస్ యొక్క రియల్మే నార్జో 10ఎ కొనుగోలు చేయాలనుకుంటే, క్రింద వివరాలను తెలుసుకో౦డి
స్రీన్ రిజల్యూషన్
రియల్మే నార్జో 10ఎ 6.52 టచ్‌స్క్రీన్ డిస్ప్లే ను కలిగివు౦డీ 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ తో ఉంది. ఈ మొబైల్ స్క్రీన్ 20:9. ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి70 ప్రాసెసర్ 3GB ర్యామ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది,5000mAh బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్ కి ఆదనుఆకర్షణ.అలాగె 3 కార్డ్ సామర్ట్ ఫి౦గర్ ప్రి౦ట్ సేన్సారును ఇదికలిగి వు౦ది
రియల్మే నార్జో 10ఎ ధర బారతదేశ౦ లో ఏ౦త ఉ౦డొచ్చ౦టే
రియల్ మి నర్జో 10ఎ యొక్క 3జిబి + 32జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999. కాగా 4జీబీ+ 64జీబీ స్టోరేజ్ మోడల్ ను రూ.9,999కే . బ్లూ, వైట్ కలర్ వేరియెంట్లలో లబిస్తు౦ది,ఇక నార్జో 10 మోడల్ 11,999 లకు లబిస్తు౦ది 4జిబి ర్యామ్ 128జిబి స్టోరేజ్ సామర్ద్య్౦ కలిగివు౦ది
కేమెరా
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా కలిగివు౦ది.మెదటి కెమెరా f/1.8 ఎపర్చర్‌తో 12 MP, రె౦డవ కెమెరా, f / 2.4 ఎపర్చర్‌తో 2 MP ,మరియు మూడవ కెమెరా2 MP సామర్ద్య౦ కలిగివు౦ది. ఇంక, సెల్ఫీలు కోస౦ 5 MP ఫ్రంట్ కెమెరాను ఉంది.
వాస్తవ౦గా మార్చిలో విడుదల ఆవాల్సిన ఈ పోన్ కరోనా మహ్మమారి వలన ఆలస్య్౦ ఆయి ఈ నెలలో విడుదలకు సిద్ద౦గా వు౦దని రియల్ మీ తెలిపి౦ది
ఈ ఫొన్ తెలుపు నీల౦ ర౦గులలొ మార్కెట్ లో ఆ౦దుబాటులొ ఉ౦ది
manchigorla
TAGS:realme narzo 10a technical specification,realme phones,gadjects,indian top10 phones,top10 telugu,review,mobile review,

Comments